Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిర్పూర్‌(యు)లో గంజాయిపై పోలీసుల నిఘా

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 10:02 AM ఆసిఫాబాద్General
 సిర్పూర్‌(యు)లో గంజాయిపై పోలీసుల నిఘా - Udayam
ఆసిఫాబాద్‌ జిల్లా వ్యాప్తంగా గంజాయి సాగు, సరఫరాపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఎస్పీ నితికా పంత్‌ ఆదేశాలతో కేసులు నమోదు చేస్తున్నారు. సిర్పూర్‌(యు) పరిధిలో 460 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశారు. జిల్లాలో 57 కేసులకు సంబంధించి ఎండు గంజాయి, 964 మొక్కలను నిబంధనల మేరకు దహనం చేశారు. వీటి విలువ రూ.1.70 కోట్లుగా ఉంటుందని పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...