వార్తలకు తిరిగి వెళ్లండి

సిర్పూర్(టి) మండల కేంద్రంలోని చెరువులో వినాయక నిమజ్జనం నిర్వహించనున్న ప్రాంతాన్ని జిల్లా పంచాయతీ అధికారి శుక్రవారం పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
నిమజ్జన ప్రాంతంలో పూర్తిస్థాయిలో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలని, ప్రజలు చెరువులోకి వెళ్లకుండా భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

