వార్తలకు తిరిగి వెళ్లండి

సిర్పూర్(యు) ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఎంపీడీవో రవీందర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ప్రజలు వివిధ సమస్యలపై రెండు దరఖాస్తులు అందజేశారు.
దరఖాస్తులను పరిశీలించి సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో రవీందర్ తెలిపారు.
Comments
Loading comments...

