Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్లలో వెంగళ వెంకటేశం హత్యపై బీఆర్ఎస్ నిరసన

Follow Udayam on Google
Sircilla jilla news Aug 11, 2026 3:30 PM రాజన్న సిరిసిల్లGeneral
సిరిసిల్లలో వెంగళ వెంకటేశం హత్యపై బీఆర్ఎస్ నిరసన - Udayam
సిరిసిల్లలో రెండు రోజుల క్రితం హత్యకు గురైన వెంగళ వెంకటేశం హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో నిరసన తెలిపారు.ఈ సందర్భంగా జిందం చక్రపాణి మాట్లాడుతూ ఎన్నికల వరకే రాజకీయాలు కానీ సిరిసిల్లలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్ట కరమని అన్నారు.

Comments

G
Loading comments...