వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ పార్టీ విద్యార్థి మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజ్జెల దేవరాజ్ ఆధ్వర్యంలో సిరిసిల్ల గాంధీనగర్‌లో తెలంగాణ ఉద్యమకారుల సమావేశం నిర్వహించారు.
ఉద్యమకారులకు 250 గజాల స్థలం,నెలకు రూ.25 వేల పింఛన్,ఉచిత బస్ పాస్,ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం వంటి హామీలను నెరవేర్చాలని సమావేశంలో డిమాండ్ చేయనున్నారు.
Comments
Loading comments...

