వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని మండిపడ్డారు.
అలాగే కేంద్రం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

