Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్లలో రూపా రెడ్డికి ఘన నివాళి

Follow Udayam on Google
Sircilla jilla news Aug 20, 2026 8:58 PM రాజన్న సిరిసిల్లGeneral
సిరిసిల్లలో రూపా రెడ్డికి ఘన నివాళి - Udayam
సిరిసిల్ల పట్టణంలో రూపా రెడ్డికి ఉపాధ్యాయులు ఘన నివాళులర్పించారు. TRSMA సిరిసిల్ల ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి గాంధీ చౌక్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. కొవ్వొత్తులు చేతబట్టి ర్యాలీలో పాల్గొన్న ఉపాధ్యాయులు, రూపా రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొవ్వొత్తులు వెలిగించి సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలో ఉపాధ్యాయుడు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...