Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్లలో రూ.345 కోట్ల అభివృద్ధి పనులు

Follow Udayam on Google
Harika Sep 29, 2026 4:30 PM నల్గొండGeneral
సిరిసిల్లలో రూ.345 కోట్ల అభివృద్ధి పనులు - Udayam
సిరిసిల్లలో రూ.345.78 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపనలు చేయనున్నట్లు కాంగ్రెస్ నేత చామల కిరణ్ తెలిపారు. నేతన్న బజార్‌, రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, వేములవాడ ఆలయ అభివృద్ధికి రూ.99.40 కోట్ల పనులు ఉన్నట్లు ఆయన తెలిపారు. గత బీఆర్‌ఎస్‌ పాలనపై చామల విమర్శలు చేశారు.

Comments

G
Loading comments...