వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల రామ్‌లాల్ మండపంలో ఏర్పాటు చేసిన ‘సిల్వర్ గణేశ్’ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2016 సిల్వర్ వినాయక ప్రతిమలతో సుమారు 11 అడుగుల ఎత్తులో ఈ మట్టి గణేశుడిని నాందేడ్‌కు చెందిన కళాకారులు రూపొందించారు.
ప్రతిమ తయారీకి సుమారు రూ.2.5 లక్షల ఖర్చయిందని మండప నిర్వాహకులు అనంతుల అఖిల్ తెలిపారు.
Comments
Loading comments...

