వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన పోక్సో కేసులో నిందితుడికి 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ సిరిసిల్ల పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్వాల్ సోమవారం తీర్పు వెల్లడించారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.
కేసులో కృషి చేసిన పోలీసు అధికారులు, పీపీ, కోర్టు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
Comments
Loading comments...

