వార్తలకు తిరిగి వెళ్లండి
రాజన్న సిరిసిల్ల పాత బస్టాండ్ సమీపంలోని పాత పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోయించిన అనంతరం తన వాహనం పాడైందని తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన కృష్ణ ఆరోపించారు. పెట్రోల్‌ను పరిశీలించగా నీరు కలిసినట్లు గుర్తించామని తెలిపారు.
ఈ విషయంపై బంక్ సిబ్బందిని ప్రశ్నించగా దురుసుగా సమాధానం ఇచ్చారని ఆరోపించారు. పెట్రోల్‌లో నీరు ఎలా వచ్చిందో అధికారులు విచారణ చేసి, తనకు న్యాయం చేయాలని కోరారు.
Comments
Loading comments...

