వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగిన ఘటన సిరిసిల్ల అర్బన్ పరిధిలోని పెద్దూరులో మంగళవారం ఉదయం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం, పెద్దూరు వద్ద గల ఫర్నిచర్ షోరూంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది.
విషయం తెలుసుకున్న అగ్నిమాపక అధికారులు యంత్రంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
Comments
Loading comments...

