వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల పట్టణంలో దుర్గా నవరాత్రుల్లో భాగంగా బుధవారం నాలుగో రోజు అమ్మవారు కూష్మాండ దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా కలశ పూజ నిర్వహించగా, భక్తులు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు.
అమ్మవారి కృపతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలని భక్తులు ప్రార్థించారు.
Comments
Loading comments...

