Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్లలో ఘనంగా తీజ్ ఉత్సవాలు

Follow Udayam on Google
Sircilla jilla news Sep 03, 2026 8:47 PM రాజన్న సిరిసిల్లGeneral
సిరిసిల్ల పట్టణంలోని కాలేజీ గ్రౌండ్‌లో తీజ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్ రెడ్డి పాల్గొని సందడి చేశారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆయన ఉత్సాహంగా పాల్గొని డ్యాన్స్ చేశారు.దీంతో కార్యక్రమ ప్రాంగణంలో సందడి నెలకొంది. తీజ్ ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై వేడుకలను ఆస్వాదించారు.

Comments

G
Loading comments...