Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్లలో బిజెపి నాయకుల దీక్ష

Follow Udayam on Google
babu varun Aug 29, 2026 4:49 PM రాజన్న సిరిసిల్లGeneral
సిరిసిల్లలో బిజెపి నాయకుల దీక్ష - Udayam
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో ఫీజుల బకాయి బిజెపి లడాయి దీక్షను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు గోపి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...