Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్లలో బీఆర్ఎస్ నేత హౌస్ అరెస్ట్

Follow Udayam on Google
Harika Sep 30, 2026 11:07 AM రాజన్న సిరిసిల్లGeneral
సిరిసిల్లలో బీఆర్ఎస్ నేత హౌస్ అరెస్ట్ - Udayam
సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్‌ శ్రేణులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ముస్తాబాద్‌, గంగారావుపేట పోలీస్‌స్టేషన్లకు పలువురు బీఆర్ఎస్‌ నేతలను తరలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్‌ అధ్యక్షుడు తోట ఆగయ్యను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. సభ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...