Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో ఘనంగా వినాయక నిమజ్జనం

Follow Udayam on Google
Sircilla Jilla News Sep 23, 2026 8:59 PM రాజన్న సిరిసిల్లతెలంగాణ
సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో ఘనంగా వినాయక నిమజ్జనం - Udayam
బిఆర్‌ఎస్ సిరిసిల్ల ‌ జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్‌లో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా శ్రీ వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కన్నుల పండువగా శోభాయాత్ర చేపట్టి భక్తిశ్రద్ధలతో నిమజ్జన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...