వార్తలకు తిరిగి వెళ్లండి
బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్‌లో వినాయక చవితి సందర్భంగా వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ వినాయకుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, సిరిసిల్ల శాఖ అధ్యక్షుడు జిందం చక్రపాణితో పాటు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, పాల్గొని వినాయకుడిని దర్శించుకున్నారు.
Comments
Loading comments...

