Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల సభతో ప్రతిపక్షాలకు సమాధానం: పొన్నం

Follow Udayam on Google
Harika Sep 29, 2026 3:11 PM మెదక్General
సిరిసిల్ల సభతో ప్రతిపక్షాలకు సమాధానం: పొన్నం - Udayam
సిరిసిల్ల సభ వేదికగా బీఆర్‌ఎస్‌, బీజేపీకి జ్ఞానోదయం కలగాలని భావిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పాత పథకాలను కొనసాగిస్తూ ప్రజలకు న్యాయం చేసేలా పనిచేస్తోందని పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితులపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని పొన్నం విమర్శించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి నిధులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.

Comments

G
Loading comments...