వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల లో జరిగిన సిరిసిల్ల పట్టణ పద్మశాలి యువజన సంఘం ఎన్నికల్లో సబ్బని హరీష్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. సంఘం అధ్యక్షుడిగా హరీష్ ఎన్నిక కావడంతో ఆయనకు పలువురు నాయకులు, సంఘ సభ్యులు అభినందనలు తెలిపారు.
హరీష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో అధ్యక్షుడిగా ఎన్నుకున్న పద్మశాలి యువజన సంఘం సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. యువతను సంఘటితం చేస్తూ, పద్మశాలి సమాజ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు.
Comments
Loading comments...

