వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల సెస్ ప్రభుత్వ బాలికల కళాశాలలో సుమారు 300 విద్యార్థినులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని 4వ వార్డు కౌన్సిలర్ లైఖ్ సుల్తానా తాజ్ ప్రారంభించారు. ప్రిన్సిపాల్ జి. వనజా కుమారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కౌన్సిలర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె లైఖ్ సుల్తానా మాట్లాడుతూ ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థినులకు ఒక్కొక్కరికి 12 ఉచిత నోట్‌బుక్స్ అందించడం అభినందనీయమన్నారు.
Comments
Loading comments...

