వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పెద్దబజారు ప్రాంతంలో ఆవులు రోడ్డుపైకి వచ్చి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రోడ్లపై విచ్చలవిడిగా సంచరిస్తున్న ఆవులను నియంత్రించి, వాటి యజమానులపై చర్యలు తీసుకోవాలని దుకాణదారులు, వాహనదారులు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా వెంటనే సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Loading comments...

