Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల నుంచి శబరిమలకు 50 రోజుల పాదయాత్ర

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 10:51 AM రాజన్న సిరిసిల్లGeneral
సిరిసిల్ల నుంచి శబరిమలకు 50 రోజుల పాదయాత్ర - Udayam
సిరిసిల్ల అయ్యప్ప దేవాలయం నుంచి సిరిసిల్ల–మెట్‌పల్లికి చెందిన 36 మంది అయ్యప్ప స్వాములు శబరిమలకు 50 రోజుల మహా పాదయాత్ర ప్రారంభించారు. రచ్చ విద్యాసాగర్ గురుస్వామి ఆశీర్వాదంతో, ప్రయాకర్ రావు మధుసూదన్ ఆధ్వర్యంలో యాత్ర చేపట్టారు. ఈ యాత్రలో భాగంగా మార్గమధ్యంలోని ప్రముఖ దేవాలయాలను దర్శించుకుని, చివరగా శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకోనున్నారు.

Comments

G
Loading comments...