Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల లో సీఎం పర్యటన భద్రతా ఏర్పాట్ల పరిశీలన

Follow Udayam on Google
Sircilla Jilla News Sep 23, 2026 4:48 PM రాజన్న సిరిసిల్లతెలంగాణ
సిరిసిల్ల లో సీఎం పర్యటన భద్రతా ఏర్పాట్ల పరిశీలన - Udayam
ఈ నెల 30న సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో ఎస్పీ మహేష్ బి.గితే పోలీసు అధికారులతో కలిసి హెలిప్యాడ్, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించారు. వీవీఐపీ, వీఐపీ భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, ప్రజల రాకపోకలు, అత్యవసర సేవలపై అధికారులతో సమీక్షించారు. భద్రతా ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...