వార్తలకు తిరిగి వెళ్లండి
సిరిసిల్ల: ముదిరాజులను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలని సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము డిమాండ్ చేశారు. ఈ నెల 28న సిరిసిల్లలో నిర్వహించనున్న ఆత్మగౌరవ సింహగర్జన మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కామారెడ్డి డిక్లరేషన్ అంశాలను అమలు చేయాలని, వేములవాడలో 5 ఎకరాల స్థలంలో ముదిరాజ్ సత్రం ఏర్పాటు చేయాలని, 50 ఏళ్లు నిండిన వారికి పింఛన్ ఇవ్వాలని కోరారు.
Comments
Loading comments...

