వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న జోటా చౌరస్తా వద్ద రోడ్డు గుంతలమయంగా మారినా ఆర్‌అండ్‌బీ అధికారులు పట్టించుకోవడం లేదని సీపీఎం పట్టణ కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్ ఆరోపించారు.
ఆయన పార్టీ నాయకులతో కలిసి గుంతలమయమైన రోడ్డును పరిశీలించారు. కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలోనే రోడ్డు దుస్థితి ఇప్పటికైనా జోటా చౌరస్తా రోడ్డుకు మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.
Comments
Loading comments...

