Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల కాంగ్రెస్ నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేత

Follow Udayam on Google
Sircilla Jilla News Sep 23, 2026 6:46 PM రాజన్న సిరిసిల్లతెలంగాణ
సిరిసిల్ల కాంగ్రెస్ నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేత - Udayam
సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన గోనె శరణ్య, బూర యాదగిరి, నల్ల శ్రావణ్‌లపై విధించిన సస్పెన్షన్‌ను కాంగ్రెస్ అధిష్టానం ఎత్తివేసింది. ఈ విషయాన్ని డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ప్రకటించారు. ముగ్గురూ ఇకపై కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో యథావిధిగా పాల్గొనవచ్చని, పార్టీ క్రమశిక్షణకు లోబడి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...