వార్తలకు తిరిగి వెళ్లండి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ లో వర్గ పోరు నడుస్తుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.2 రోజుల క్రితం ఎగువ మానేరు సందర్శించడానికి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి వేరువేరుగా వచ్చి మానేరు జలశయానికి పూజలు నిర్వహించారు.
శ్రీనివాస్, కేకే వేరువేరు వర్గాలుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధిష్టానం ఏ చర్యలు తీసుకుంటుందో.?
Comments
Loading comments...

