Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల జిల్లాలో పలువురు ఎస్సైల బదిలీ

Follow Udayam on Google
Sircilla jilla news Aug 20, 2026 9:43 PM రాజన్న సిరిసిల్లGeneral
సిరిసిల్ల జిల్లాలో పలువురు ఎస్సైల బదిలీ - Udayam
సిరిసిల్ల జిల్లాలో పలువురు సబ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఎస్పీ మహేశ్ బి.గితే ఉత్తర్వులు జారీ చేశారు. ఉపేంద్ర చారి తంగళ్లపల్లి నుంచి ఇల్లంతకుంటకు, అశోక్ ఇల్లంతకుంట నుంచి తంగళ్లపల్లికి బదిలీ అయ్యారు. ప్రశాంత్ రెడ్డి కోనరావుపేట నుంచి వేములవాడ రూరల్ రామ్మోహన్ వేములవాడ టౌన్ నుంచి కోనరావుపేటకు, వెంకట్రాజం వేములవాడ రూరల్ నుంచి సిరిసిల్ల టౌన్ కు బదిలీ అయినట్లు తెలిపారు

Comments

G
Loading comments...