Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల జిల్లాకు చెందిన విజయ్ కి అవార్డు

Follow Udayam on Google
babu varun Aug 07, 2026 9:32 PM రాజన్న సిరిసిల్లGeneral
సిరిసిల్ల జిల్లాకు చెందిన విజయ్ కి అవార్డు - Udayam
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా ఢిల్లీలో అనేబుల్ టెక్స్టైల్ మినిస్టర్ శ్రీ గిరిజ సింగ్ చేతుల మీదుగా విజయ్ చేనేత కళా రంగంలో చేసిన సేవకు అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను అభినందించారు.మరెన్నో అద్భుతాలు చేస్తూ నేషనల్ అవార్డును అందుకోవాలని పలువురు అభిప్రాయపడ్డారు.

Comments

G
Loading comments...