Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల గడీల మీద గురిపెడదాం.. ఫిరంగులమై పేలుదాం: సీఎం రేవంత్‌

Follow Udayam on Google
Shruthi Sep 30, 2026 8:56 PM కరీంనగర్General
సిరిసిల్ల గడీల మీద గురిపెడదాం.. ఫిరంగులమై పేలుదాం: సీఎం రేవంత్‌ - Udayam
పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో సిరిసిల్ల 'ఉరిసిల్ల'గా మారిందని, కేసీఆర్‌ కుటుంబం వేల కోట్లు దోచుకుందని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ప్రజాపాలన సభలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఆ గడీలను బద్దలు కొట్టి కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...