వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్ సిబ్బందిలో శారీరక దారుఢ్యం, ఆరోగ్యం, క్రమశిక్షణ, మానసిక ఉత్సాహాన్ని పెంపొందించేందుకు సిరిసిల్ల 17వ పోలీస్ బెటాలియన్‌లో ప్రతి శనివారం నిర్వహిస్తున్న 10k రన్ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు
కమాండెంట్ పి.జె.పి.సి.ఛటర్జీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన స్వయంగా సిబ్బందితో కలిసి 10k రన్ పూర్తి చేశారు.కమాండెంట్‌తో పాటు బెటాలియన్ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
Comments
Loading comments...

