వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాంద్ర ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను, ఇరుసుమాను వృక్షాలు విజయనగరం మండలం జొన్నవలస గ్రామములో సాక్షాత్కరించాయి.
ఈ సందర్భంగా సోమవారం స్దానిక MLA అదితి గజపతి రాజు అమ్మవారి సిరిమాను వృక్షాలకు బొట్టు పెట్టు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తూర్పుకాపు కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస యశస్వి,, బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీ రాజేష్ వర్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

