వార్తలకు తిరిగి వెళ్లండి
సిరికొండ గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో సర్పంచ్ మల్లెల సాయిచరణ్, ఉప సర్పంచ్ గ్యామ శోభన్ ఐదుగురు లబ్ధిదారులకు మొత్తం రూ.91 వేల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.
రాములు రూ.10 వేలు, యార్వ విజయ రూ.20 వేలు, యార్వ గంగు రూ.7 వేలు, అవధూత అర్చన రూ.16 వేలు, సభావత్ సౌమ్య రూ.38 వేలు అందుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే భూపతి రెడ్డికి లబ్ధిదారులు, పాలకవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

