వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 15 దరఖాస్తులు అందాయి.
రెవెన్యూ శాఖకు 10, హౌసింగ్‌కు 1, పంచాయతీరాజ్ శాఖకు 2, అటవీ శాఖకు 1, వ్యవసాయ శాఖకు 1 దరఖాస్తులు వచ్చాయని ఎంపీడీవో రఫీ తెలిపారు . ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు
Comments
Loading comments...

