Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండలో నిరుపయోగంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు

Follow Udayam on Google
R.R. Reddy Sep 27, 2026 6:36 PM నిజామాబాద్తెలంగాణ
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని అంగడి బజార్ సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఏళ్లుగా నిరుపయోగంగా మారాయి. పిచ్చి మొక్కలతో భవనాలు అధ్వానంగా కనిపిస్తున్నాయి. గత పదేళ్లుగా ఇళ్ల పంపిణీ కోసం ఎదురుచూస్తున్నా.. ఎప్పుడు అందిస్తారో స్పష్టత లేకపోవడంతో స్థానికుల్లో అసంతృప్తి నెలకొంది. ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హులకు ఇళ్లను కేటాయించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...