Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండలో ఘనంగా బాపూజీ జయంతి

Follow Udayam on Google
R.R. Reddy Sep 27, 2026 1:11 PM నిజామాబాద్తెలంగాణ
సిరికొండలో ఘనంగా బాపూజీ జయంతి - Udayam
సిరికొండ మండల కేంద్రంలో నూతన పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు దాసరి మారుతి, ఉపాధ్యక్షుడు లోకం ఆనంద్, కార్యదర్శి భరత్‌తో పాటు కొండా గణేష్, దోమల గంగాధర్, గాజుల రఘుపతి, లోకం గోవర్ధన్, దాసరి నరేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...