వార్తలకు తిరిగి వెళ్లండి

కేజీ దాస్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఎమ్మార్పీఎస్ మండల సదస్సులో నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
మాదిగల హక్కులు, ఎస్సీ వర్గీకరణ ఫలాల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాలని జిల్లా ఇన్‌చార్జి మాసాయిపేట యాదగిరి మాదిగ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గంధమల నాగభూషణం, చెవురి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

