వార్తలకు తిరిగి వెళ్లండి
సిరికొండ మండలంలోని రామలింగేశ్వర ఆలయంలో గణ నాథుడు కొలువుదిరాడు. వేద పండితులు నాగరాజు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి స్వామి వారికి నైవేద్యం సమర్పించారు .
ప్రతియేటా గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గణ నాథుడి పండగను నిర్వహించడం ఆనవాయితీ గా వస్తుందని కమిటీ సభ్యులు తెలిపారు .మహిళలు స్వామిని దర్శించుకుని విఘ్నాలు తొలగించాలని వేడుకున్నారు .
Comments
Loading comments...

