వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు .
అంగడి బజార్ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ఈసి కమిషనర్ ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు . మండల అధ్యక్షుడు రోండ్ల గోవర్ధన్ రెడ్డి, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు .
Comments
Loading comments...

