వార్తలకు తిరిగి వెళ్లండి

ఇల్లంతకుంట మండలం సిరికొండ గ్రామానికి చెందిన తడిసిన ముత్తయ్య అనే వ్యక్తి గుండెపోటుతో ఇటీవల మృతి చెందాడు.
వారిది నిరుపేద కుటుంబం కావడంతో ప్రజా నాయకుడు ఎల్లన్న రూ. 5వేల నగదు, 50 కిలోల బియ్యం అందించి అండగా నిలిచారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు శ్రీనివాస్ బాలకృష్ణ, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

