Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ ప్రజావాణిలో సమస్యలపై వినతులు

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 3:14 PM ఆదిలాబాద్General
సిరికొండ ప్రజావాణిలో సమస్యలపై వినతులు - Udayam
సిరికొండ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో రఘువీర్‌రెడ్డి, తహశీల్దార్‌ అరవింద్‌ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు హాజరై ప్రజల నుంచి సమస్యలు, వినతులను స్వీకరించారు. సమస్యలను పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. పంచాయతీ శాఖకు సంబంధించి ఇప్పటివరకు ఒక దరఖాస్తు వచ్చినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...