Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిర్గాపూర్‌లో ఘనంగా భోగ్‌ బండార్‌

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 10:39 AM సంగారెడ్డిGeneral
సిర్గాపూర్‌లో ఘనంగా భోగ్‌ బండార్‌ - Udayam
సిర్గాపూర్‌ మండలం జీవులా తండాలో గిరిజనులు సేవాలాల్‌ మహారాజ్‌, భవానీమాత పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా భోగ్‌ బండార్‌ కార్యక్రమాన్ని గిరిజన సంప్రదాయ పద్ధతిలో ఘనంగా చేపట్టారు. మహారాష్ట్ర పౌరాదేవి పీఠం నిర్వాహకులు శేఖర్‌ మహారాజ్‌ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొని అమ్మవారికి, సేవాలాల్‌ మహారాజ్‌కు మొక్కులు చెల్లించుకున్నారు.

Comments

G
Loading comments...