Udayam Digital
Menu

సిరాజ్‌ను పక్కన పెట్టడంపై విమర్శలు

Sai Nath Nov 20, 2026 10:19 AM జాతీయంక్రీడలు
సిరాజ్‌ను పక్కన పెట్టడంపై విమర్శలు - Udayam Digital
న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజాలను తుది జట్టులోకి తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. సిరాజ్‌ను పక్కన పెట్టడంపై దిగ్గజం సునీల్ గావస్కర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్ పర్యటనలో కీలకంగా నిలిచిన సిరాజ్‌ను ఎంపిక చేయకపోవడం తనకు అర్థం కావడం లేదన్నాడు. సిరాజ్ జట్టును ఎప్పుడూ నిరాశపరచలేదని గావస్కర్ పేర్కొన్నాడు.

Comments

G
Loading comments...