సిరాజ్ విషయంలో ఇది ట్రైలర్ మాత్రమే: అశ్విన్

న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో సిరాజ్‌కు చోటు దక్కకపోవడంపై అశ్విన్ స్పందించాడు. అతడిని తప్పించేందుకు నెల రోజుల ముందే సన్నాహాలు జరిగాయని అన్నాడు.
వన్డేల్లోనూ అవకాశాలు ఇవ్వడం లేదని, 2027 ప్రపంచకప్‌లోనూ సిరాజ్‌కు చోటు దక్కకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. 2023 ప్రపంచకప్‌లో అతడి ప్రదర్శనను గుర్తుచేశాడు.
Comments
Loading comments...
