Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SIR రెండో దశపై అవగాహన

Follow Udayam on Google
Girish Bidkar Aug 23, 2026 7:51 PM హైదరాబాద్General
SIR రెండో దశపై అవగాహన - Udayam
పీసీసీ వైస్‌ ప్రెసిడెంట్‌ డా. కోట నీలిమ ఆధ్వర్యంలో బేగంపేట పాటిగడ్డలో SIR రెండో దశపై శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ శ్రేణులకు SIR ప్రక్రియ, విధివిధానాలు, బాధ్యతలు, ఓటర్లకు అందించాల్సిన సమాచారం తదితర అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...