Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్గి బీ గ్రామంలో కొనసాగిన SIR ప్రక్రియ

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 3:56 PM సంగారెడ్డిGeneral
జమ్గి బీ గ్రామంలో కొనసాగిన SIR ప్రక్రియ - Udayam
కంగ్టి మండలం జమ్గి బీ గ్రామం 23వ బూత్ పరిధిలో సోమవారం SIR ప్రక్రియ నిర్వహించారు. ఓటర్లకు అందిన నోటీసులపై ఆర్ఐ మనోహర్ సమీక్ష నిర్వహించారు. ఓటరు జాబితాలో పేర్లు, ఇంటి పేర్లు, చిరునామాల్లో తప్పులు ఉండటంతోనే నోటీసులు జారీ చేసినట్లు ఆర్ఐ మనోహర్ తెలిపారు. కార్యక్రమంలో జీపీఓ, బీఎల్ఓలు, ఓటర్లు పాల్గొని వివరాలను సరిచూసుకున్నారు.

Comments

G
Loading comments...