వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్ 35వ వార్డులో కొనసాగుతున్న SIR ప్రక్రియను తహశీల్దార్ రాజేశ్వర్, కౌన్సిలర్ నీరజ రాణి పరిశీలించారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది పని తీరును సమీక్షించి, వివరాల నమోదు, పత్రాల పరిశీలనపై ఆరా తీశారు.
అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలను సక్రమంగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు.
Comments
Loading comments...

