వార్తలకు తిరిగి వెళ్లండి

SIR ప్రక్రియలో అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీ నిర్వహించింది. TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి బషీర్‌బాగ్‌లోని ఎన్నికల సంఘం కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది
ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ MLA శ్రీగణేష్ పాల్గొన్నారు. ఓటర్ల హక్కుల పరిరక్షణ, ఎన్నికల జాబితా సవరణలో పారదర్శకత పాటించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు
Comments
Loading comments...

