వార్తలకు తిరిగి వెళ్లండి
‘సర్’ (SIR)పై రాజకీయ దుమారం: కిషన్ రెడ్డి ప్రశ్నలు
పవన్ కుమార్ Jun 29, 2026 7:21 AM హైదరాబాద్ 1 viewsabout 2 hours ago

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు ఎందుకు భయపడుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. దొంగ ఓట్ల తొలగింపు కోసమే ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
అక్రమ వలసదారుల పేర్లు ఓటర్ల జాబితాలో ఉండకూడదని, ఈ విషయంలో బీజేపీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి చైతన్యం కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలకు, ఓటు హక్కుకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
Comments
Loading comments...